ఈ సినిమాకు ప్రొడ్యూసర్ దొరకరేమో అనుకున్నా కానీ *Entertainment | Telugu OneIndia

2022-07-04 69

Vijay Shankar is well noted for the Telugu audience with his different kinds of roles. Now He is coming up as the main lead with another different story. Skyra Creations presents Relax movie makers producing the titled ‘Focus’. G Surya Teja is introduced as the director for this suspense screenplay-based film | విజయ్ శంకర్ విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో మెయిన్ లీడ్ గా రాబోతున్నాడు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫోకస్’. సస్పెన్స్ స్క్రీన్ ప్లే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జి సూర్య తేజ దర్శకుడిగా పరిచయ అవుతున్నారు.ముస్కాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

#Focus
#Vijayshankar
#Suhasinimaniratnam
#Tollywood